India vs Windies 2018, 2nd ODI : MS Dhoni's Special Bond With Vizag Stadium | Oneindia Telugu

2018-10-24 58

Mahendra Singh Dhoni anounced himself on the international scene more than 13 years ago at the ACA-VDCA Cricket Stadium in Visakhapatnam as he tore into arch rivals Pakistan with a knock of 148 runs. Dhoni’s entry into international cricket had been rather subdued as he failed to get runs in his first four outings. The wicket-keeper batsman though launched his soon to be successful career with a tour de force at Vizag and has never looked back since.
#indiavswestindies2018
#Dhoni
#viratkohli
#rohitshrma
#rishabpanth
#vizagstadium

టీమిండియా ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్...మహేంద్ర సింగ్ ధోనీకి ఫేవరెట్ గ్రౌండ్ ఏదైనా ఉంటే అది వైజాగ్ క్రికెట్ గ్రౌండ్ మాత్రమే. భారత్‌లో ఎన్ని క్రికెట్ గ్రౌండ్స్ ఉన్నా విశాఖపట్నంలోని ఏసిఏ, వీడిసిఏ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌‌తో ధోనీకి ప్రత్యేక అనుబంధముంది. వెస్టిండీస్‌తో రెండో వన్డే విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టు కోసం వైజాగ్ సిటీ చేరుకుంది. మిగతా ఆటగాళ్లందరూ ప్రాక్టీస్ సెషన్స్‌లోనూ, నెట్ ప్రాక్టీస్‌లోనూ బిజీగా ఉంటే....ధోనీ మాత్రం పిచ్‌ను పరిశీలించాడు.